Thursday, March 30, 2023

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పై అధికారుల కసరత్తు

అనంతపురం – కడప-కర్నూల్-అనంతపురం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై రాజకీయ పార్టీల సమక్షంలో స్క్రూటినీ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి, అనంతపురం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్, హరి జవహర్ లాల్ లు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, మార్చి 16న యథావిథిగా కౌంటింగ్ కార్యక్రమం కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి, ఎన్నికల పరిశీలకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement