Friday, October 4, 2024

AP: నావెల్ డాక్ యార్డు ఎదుట మహిళల ఆందోళన..

విశాఖపట్నం : నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. తమ భర్తల ప్రాణాలకు సేఫ్టీ కావాలని డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు ఆందోళ‌న‌కు దిగారు. నూతన వంతెన నిర్మాణం కోసం ఇటీవల రహదారిని పోర్ట్ యాజమాన్యం మూసివేసింది.

ప్రత్యామ్నాయ‌ ఏర్పాట్లు చేసి నావికాదళానికి చెందిన ఎస్ బీసీ నుండి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ సుమారు 200మంది మహిళలు ఆందోళనకు దిగారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement