Monday, January 24, 2022

Viral Vedio: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య… వీడియో మీరు చూడండి!

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి, బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో బాలయ్య కుటుంబం సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యలతో సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News