Wednesday, October 2, 2024

Accident – లారీ – కారు ఢీ – నలుగురు దుర్మరణం

బుక్కరాయసముద్రం (ప్రభ న్యూస్) బుక్కరాయసముద్రం మండలం రేకుల కుంట దయ్యాలకుంటపల్లి గ్రామ శివారులో నరసమ్మ గుడి సమీపంలోని అర్ధరాత్రి సమయంలో లారీ కారును ఢీ కొట్టడం వల్ల అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అనంతపురం నుంచి నార్పల వెళుతుండగా నార్పల నుంచి అనంతపురం వస్తున్న పప్పులోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

మరణించిన వారు అనంతపురం పట్టణం లో సిండికేట్ నగర్ వాస్తవ్యులుగా గుర్తించారు పోలీసులు. మృతులు చాకలి పవన్ (24) S.పవన్( 25) ల్ గా గుర్తించగా , మరో ఇద్దరి మృతులు వివరాలు తెలియాల్సి ఉంది . పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement