Thursday, April 25, 2024

Breaking: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెద్ద ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలింది. అయితే వైఎస్ విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement