Wednesday, June 23, 2021

ఏనుగుల గుంపు హల్ చల్..

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద రోడ్డుపై ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. మండపేట గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా గ్రామస్తులు గమనించారు. ఏనుగుల గుంపుకు ఉభయ ప్రాంత ప్రజలుు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు గుంపులో 38 ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూూ ఇదే ఈ విధంగాా ఏనుగుల గుంపు సంచరించిినపుడుు ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏనుగుల బారి నుంచి కాపాడండి అంటూ రైతులు, ప్రజలు, ఆవేదన. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Prabha News