Wednesday, March 29, 2023

కాకినాడలో అస్వస్థతకు గురైన 30మంది విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 30మంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. స్కూల్ దగ్గరలో ఫ్యాక్టరీలు ఉండడం వల్ల వ్యర్థాల దుర్వాసనకు ఊపిరాడక విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5,6 తరగతుల పిల్లలు క్లాస్ రూమ్ లోనే కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను వలసపాకల సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement