Tuesday, March 26, 2024

Flash: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టిన లారీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ వృధ్ధుడిని ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతాగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement