Friday, April 19, 2024

Accident: కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

కర్నూలు జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వెల్దుర్తి సమీపంలో డోన్ ఎంపిడిఓ శ్రీనివాసులు కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్నఇద్దరికి స్పల్ప గాయాలైయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement