Saturday, April 20, 2024

Flash: 108 అంబులెన్స్ వాహనాలు దగ్దం

కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 108 అంబులెన్స్ వాహనాలు దగ్దం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈప్రమాదంలో రెండు 108 అంబులెన్స్ వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మరో అంబులెన్స్ వాహనాన్ని కాలిపోకుండా మంటలను అదుపు చేసారు. ఈ ఘటనపై మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement