Career Guidance | ఐసీఐ క్లబ్ ప్రెసిడెంట్ ఏకగ్రీవం…
Career Guidance | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : ఇంపాక్ట్ ఇంటర్నేషనల్(Impact International) ఆర్మూర్ ప్రెసిడెంట్ గా హాసాకొత్తూరు వాసి ఉట్నూర్ నరేష్ ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమాజన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్(Drugs) మహమ్మారి పై వివిధ అవగాహన సదస్సులు, సైబర్ నేరాల పై అవగాహన కల్పించడం, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్(Career Guidance) వంటి వివిధ అంశాలపై అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరపున మన్ననలు పొందారు. రానున్న రోజుల్లో మరిన్ని చైతన్య సదస్సులు నిర్వహించి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రంలో రామచంద్రుడు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

